Surprise Me!

Fish Venkat ఇంటివద్ద ప్రస్తుత పరిస్థితి | Actor Fish Venkat Is No More | Filmibeat Telugu

2025-07-19 22 Dailymotion

Fish Venkat ఇంటివద్ద ప్రస్తుత పరిస్థితి | Actor Fish Venkat Is No More

నటుడు ఫిష్ వెంకట్ ని మద్యానికి బానిస చేసి.. ఆయన చుట్టూ ఉన్న వారే ఆయనకు ఈ గతి పట్టించారని గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి సంచలన ఆరోపణలు చేశారు. ఫిష్ వెంకట్ కి నివాళులు అర్పించిన అనంతరం ఆయన భావోద్వేగంగా మీడియా తో మాట్లాడుతూ త్వరలోనే ఏపీ మంత్రి లోకేష్ గారిని కూడా కలవాలనుకున్నాం అని.. ఈ లోపే ఇలా జరిగింది అని అన్నారు


Actor Fish Venkat’s sudden demise has left the Telugu film industry in shock. In an emotional interaction with the media, Gabbar Singh fame Sai made sensational allegations, claiming that people around Venkat pushed him into alcohol addiction, ultimately leading to his downfall.

Sai also revealed that they were planning to meet Andhra Pradesh Minister Nara Lokesh soon, but fate had other plans. Watch this heartfelt tribute and Sai’s powerful words.

🕯️ Rest in Peace, Fish Venkat garu.
🙏 A true artist and a beloved entertainer.



#FishVenkat #FishVenkatDeath #GabbarSinghSai #SaiSpeech #TeluguActor #TollywoodNews #RIPFishVenkat #SaiEmotionalSpeech #FishVenkatLastRites #FishVenkatTribute #APMinisterLokesh #TeluguCinema

Also Read

కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత.. సినీ వర్గాల్లో తీవ్ర విషాదం :: https://telugu.filmibeat.com/whats-new/comedian-fish-venkat-passed-away-at-age-of-53-158821.html?ref=DMDesc

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. సహాయానికి స్టార్ హీరోలు దూరం ఎందుకంటే? :: https://telugu.filmibeat.com/whats-new/fish-venkat-health-tammareddy-bharadwaja-gave-clarity-on-why-big-stars-not-helping-158485.html?ref=DMDesc

ఫిష్ వెంకట్ కు అందని సాయం.. ప్రభాస్ 50 లక్షలు ఏమయ్యాయి? :: https://telugu.filmibeat.com/whats-new/comedian-fish-venkat-health-condition-critical-prabhas-donation-still-not-received-158281.html?ref=DMDesc